నా రేటు 50 లక్షలే అంటున్న హీరోయిన్

Ileana Decreases Her Remuneration To 50 Lakhs

12:33 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Ileana Decreases Her Remuneration To 50 Lakhs

వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన దేవదాసు చిత్రంతో వెండితెర కు పరిచయమైనా ఇలియానా అతి కొద్ది కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు లో మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , రవితేజ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రామ్ వంటి అగ్ర హీరో లతో నటించిన ఇలియానా వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది . ఇలా తెలుగు లో టాప్ హీరోయిన్ గా కొనసాఉతున్న టైం లో బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టడంతో , తనకు స్టార్ డం తీసుకు వచ్చిన టాలీవుడ్ ను వదిలిపెట్టి పెట్టె బేడా సర్దుకుని బాలీవుడ్ కి వేల్లిపోయిన్ ఈ గోవా బ్యూటీ కి బాలీవుడ్ లో చుక్కెదురైంది. దీంతో ఆఫర్ లు లేక డీలా పడ్డ ఇలియానా చేసేది ఏమి లేక తనకు స్టార్ డం తీసుకు వచ్చిన టాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి : సర్దార్ కు పవన్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.?

బాలీవుడ్ కు వెళ్ళిన తరువాత రెమ్యూనరేషన్ ను అమాంతం కోటి రూపాయలకు పెంచేసిన ఇలియానా అక్కడ అవకాశాలు సన్నగిల్లడంతో తిరిగి టాలీవుడ్ కు వస్తోంది. అంతేకాక నిన్న మొన్నటి వరకు కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఇలియానా ఇప్పుడు 50 లక్షలకు తగ్గించింది. దీంతో అయినా తెలుగులో మల్లి ఇంతకు ముందు లాగా చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఇలియానా ప్రయత్నం ఫలిస్తుందా .? లేదా .? అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :

ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో బాలీవుడ్ భామల క్యాట్‌ వాక్‌

'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

English summary

Goa Beauty Ileyana was enter into fuilms by the movie Devadasu which was directed by Y.V.S.Chowdary.By this movie ileyana got fame and so many offers and she acted with the top heroes in tollywood like Pawan Kalyan,Mahesh Babu,Allu Arjun,Ravi Teja,Ram aned later She went to bollywood.But now she had no offers in Bollywood and now she focused on Tollywood and she also decreased her remuneration from one crore to 50 lakhs