ముందే గ్లామర్ టచ్ ఇచ్చిన గోవా బ్యూటీ

Ileana hot photoshoot for femina brides

10:47 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Ileana hot photoshoot for femina brides

అవును, గోవా బ్యూటీ ఇలియానా హాట్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ అమ్మడు నటిస్తున్న 'రుస్తుం' మూవీ రిలీజ్ ముందు కాస్త గ్లామర్ టచ్ ఇచ్చేసింది. లేటెస్ట్ గా 'ఫెమీనా బ్రైడ్స్' మేగజైన్ కోసం హాట్ హాట్గా ఫోజులు ఇచ్చేసింది ఇలియానా. ఈ లుక్ లో ఈమెని చూసినవాళ్లు, వావ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరికొందరైతే లైమ్ లైట్ లో వచ్చేసిందని అంటున్నారు. మరి మూవీ రిజల్ట్ ఎలా వుంటుందో? దీనిపైనే ఈమె కెరీర్ ఆధారపడి వుంటుందని కొందరిమాట. షూట్ విషయం అలావుంచితే ఇంటర్వ్యూలో మాత్రం తన వెడ్డింగ్ పై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

ఇంతకీ ఆ విషయాలు ఏంటి? అంటూ చర్చ పెట్టేయడం సినీ లవర్స్ వంతైంది. ఒకసారి ఆ హాట్ ఫోటోషూట్ ఫోటోలు పై మీరు ఒక లుక్ వెయ్యండి.

1/5 Pages

English summary

Ileana hot photoshoot for femina brides