చారిటీ ఫంక్షన్ కి షర్టు విప్పేసి వెళ్ళిన ఇలియానా!

Ileana removes her shirt and went to charity function

03:42 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Ileana removes her shirt and went to charity function

'దేవదాస్' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యి ఆ తరువాత 'పోకిరి' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇలియానా. ఆ తరువాత వరుసపెట్టి స్టార్ హీరోల పక్కన నటించడమే కాకుండా టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా రికార్డు సృష్టించింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి మఖాం మార్చేసింది. అయితే అక్కడ మంచి మంచి సినిమాలు చేసినా అమ్మడుకి సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక చారిటీ ఫంక్షన్ కి ముఖ్యఅతిధిగా వెళ్ళింది.

అయితే లోపలి వెళ్ళేటప్పుడు ఆమె షర్టు విప్పేసి నడుముకి కట్టుకుని లోపలి వెళ్ళింది. ఇది చూసిన అక్కడి వారు ఇలియానానే కళ్ళార్పకుండా చూసారు. ఆ డ్రెస్ లో ఇలియానా ఎంతో సెక్సీగా ఉంది. మొత్తం మీద తన మతిపోయే ఫిగర్ తో మరోసారి అందరినీ కట్టి పడేసింది. ఇలియానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో టూ పీస్ బికినీ వేసి అందరినీ పిచ్చెక్కించబోతుంది. అంతే కాదు ఇందులో విపరీతమైన హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయట. అవకాశాలు కోసం ఇలియానా ఇంక అందాల ఆరబోతకు మరింత రెచ్చిపోయి గేట్లు ఎత్తేసిందని బాలీవుడ్ టాక్.

English summary

Ileana removes her shirt and went to charity function