సెక్స్ తోనే అవి కంట్రోల్ చేసుకోవచ్చు.. 50 లక్షలు ఇస్తే నేను రెడీ!

Ileana shocking comments about romance

02:29 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Ileana shocking comments about romance

'దేవదాస్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత 'పోకిరి' చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిన గోవా బ్యూటీ ఇలియానా. ఆ తరువాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా టాలీవుడ్ లో కోటి రూపాయలు తీసుకున్న మొదటి హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. 2012లో అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రం తరువాత ఈ అమ్మడు తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే హీరోయిన్ల మాటల్లో తేడా వచ్చేస్తుంది. చాలా ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు. ఘాటెక్కించే కామెంట్లు చేస్తుంటారు.

1/3 Pages

ఆమధ్య ఇలియానా ఇలాంటి కామెంటే చేసింది. గదిలోకి రాగానే ఒంటి చేత్తో బ్రా బయటికి లాగి మూలకి విసిరేస్తే ఆ కిక్కే వేరు. అది మగాళ్ళకి ఎప్పటికీ అర్థంకాదు అంటూ... ఇలియానా చేసిన వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో ఇలియానాకి చాలా మైలేజీ వచ్చింది. ఇదిలావుండగా.. ఆ తర్వాత ఓ హెల్త్ మ్యాగ్జైన్ తో మాట్లాడుతూ... సెక్స్ అందరూ ఏదో దృష్టితో చూస్తారు. ఆ విషయంలో సిగ్గు పనికిరాదు. అందరూ అవగాహన పెంచుకోవాలి. విదేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ వుంటుంది. మన దగ్గర అదో తప్పులా చూస్తారు. సెక్స్ తోనే మనసు ఆలోచనలు కంట్రోల్ కు వస్తాయి.

English summary

Ileana shocking comments about romance