బాయ్ ఫ్రెండ్ తో హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఇలియానా(వీడియో)

Ileana very hot with her boyfriend

10:56 AM ON 16th November, 2016 By Mirchi Vilas

Ileana very hot with her boyfriend

సినీ తారలు వెరైటీగా స్పందిస్తూ వుంటారు. ఇక భామలైతే మరీనూ.. అంతెందుకు, ఆ మధ్య తెలుగు పరిశ్రమలో తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన గోవా బ్యూటీ ఇలియానా, ఇప్పడు తన హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి సెగలు పుట్టిస్తుంది. మొన్నామధ్య స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని ఉన్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇల్లీ బేబి, తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లు, గత డిసెంబర్ లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

అయితే అవన్నీ గాసిప్పులుగానే మిగిలిపోయాయి. అనుకుంటున్న సమయంలో ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే ఆ వార్తలు నిజమేననే అనుమానం కలగకమానదు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కెయ్యండి...

English summary

Ileana very hot with her boyfriend