కునుకు లేకుండా చేస్తున్న గోవా బ్యూటీ

Ileyana bikini selfie photo

07:11 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Ileyana bikini selfie photo

పాలకోవా లాంటి గోవా ముద్దుగుమ్మ ఇలియానా రూటే వేరు ... అప్పడప్పుడు ఇచ్చే షాకులు , అవి ఇచ్చే కిక్కు సపరేటు ... పైగా ఈ మధ్య తెగ రెచ్చి పోతోంది. ఒకటి మాత్రం నిజం తాను ఏం చేసినా దాచుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తుంది. అది బాయ్ ఫ్రెండ్స్ తిరిగిన తిరుగుళ్ళు గానీ , బికినీలో గడిపిన క్షణాలు గానీ ఏదైనా సరే దాపరికం వుండదు ఈ భామకు ...

తాజాగా ఈ గోవా బ్యూటి ఓ ఫోటోను షోషల్ మీడియా లో పోస్టు చేసి , అభిమానులతో పంచుకుంది. ఇంతకీ అదేమంటే, ప్రస్తుతం ఇలియానా ఇండోనేషియాలో గడుపుతోంది. అక్కడ ఉన్న ఒబెరాయ్ హోటల్ లో బికినీలో సేద దీరుతున్న ఫోటో అది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒయ్యారాలు ఒలకబోస్తూ, పడుకున్న సెల్ఫీ కావడంతో నెటిజన్లు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సేల్ఫీ తో పిచ్చెక్కిస్తున్న ఈ అమ్మడు 'మిస్సింగ్ బాలీ ట్యాన్' అంటూ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్న ఈ భామ నెట్టింట్లో ఇలా కనువిందు చేస్తూ , సందడి కొనసాగిస్తోంది. మొత్తానికి ఈ సెల్ఫీ నెట్ లో , హల్ చల్ చేస్తూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తోంది.

English summary

Heroine ileyana was went to bollywood when she was in full craze in Tollywood.Recently she posted and picture in social media .In that photo she looks damn hot in bikini.Now this photo was going viral over the internet.