నేను ఎప్పుడూ రొమాంటిక్కే

Im Always Romantic Says Nagarjuna

10:44 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Im Always Romantic Says Nagarjuna

నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మన్మథుడు’ ... కానీ నాగ్‌ ఇప్పుడు మరో కొత్త విషయాన్ని బయట పెడుతూ, తానెప్పుడూ రొమాంటిక్కే అని బలంగా చెబుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊపిరి’ శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో ‘మీరు ఒక్కప్పుడు బాగా రొమాంటిక్‌ అనుకుంటా?'అని కార్తీ అనేసరికి అంతే స్పీడుగా నాగ్ రియాక్ట్ అవుతూ, 'అప్పుడే కాదు , నేను ఎప్పుడూ రొమాంటిక్కే’ అన్నాడు. మార్చి 25న ‘ఊపిరి’ .తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించగా గోపి సుందర్‌ సంగీతం సమకూర్చాడు.

ఊపిరి మూవీ స్టొరీ లీక్

English summary

Tollywood King Akkineni Nagarjuna says that he was romantic then and now.In a event Karthi asked nagarjuna that he was romantic on those days and nagarjuna replied that he was romantic on then and now also.