అవసరానికి తగ్గట్టు చూపిస్తా

Im Ready For Skin Show Says Nanditha

04:21 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Im Ready For Skin Show Says Nanditha

తక్కువ కాలంలోనే మంచి హిట్ చిత్రాల హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న నందిత, దర్శకనిర్మాతలకు ఏ మూడ్ లో వుండదో ఏమో గానీ ఇప్పుడు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేసింది! ఇప్పటి వరకూ నందిత సినిమాల్లో పెద్దగా స్కిన్‌ షో చేయడం కానీ, గ్లామర్‌గా కనిపించడం గానీ చేయలేదు. అయితే ఈ విషయమై నందిత స్పందిస్తూ, 'నన్ను అలా చేయమని నన్నెవరూ అడగలేదు. నేను చేయలేదు. అవసరమైతే పై రెండింటికీ నేను రెడీ. అవసరానికి తగ్గట్టు చూపించడానికి నేను ఎప్పుడూ రెడీనే' అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఇక దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి .

ఇవి కూడా చూడండి:

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని కాల్చి పడేసిన తల్లి(వీడియో)

మీరు పడుకునే పొజిషన్ తో మీ మనస్తత్వం తెలుసుకోవచ్చు

ప్రపంచంలో అతి కష్టమైన పని ఇదేనట

English summary

Heroine Nanditha Ready was famous for her family type roles in Movie. Recently in a interview she said that she was ready for glamour roles and ready to do glamour roles but she says that no one asked her to do glamorous roles.