శ్రీమంతంలో మట్టిగాజులను ఎందుకు వేసుకుంటారంటే..

Importance of wearing bangles

03:55 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Importance of wearing bangles

ఆడవారికి ముఖ్యమైనది అలంకరణే. అందులో ప్రధానంగా గాజులు, ముక్కెర, చెవురింగులు, గొలుసులు మొదలైన ఆభరణాలు ఎల్లవేలలా ధరిస్తారు. అయితే ఇటీవల ఆధునిక యుగానికి తగ్గట్టుగా అమ్మాయిల అలంకరణ పూర్తిగా మారిపోయింది. గాజులు ధరించడం మానేసారు రకరకాల బ్యాండ్‌లు ధరిస్తున్నారు. జడవేసుకోవడం పూర్తిగా మరిచిపోయారు. ఆడవారు మంచి చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెడలో నగలు వేసుకుని బాగా రెడీ అయి గాజులు వేసుకోకపోతే ఆ లోటే వేరు, అందమే ఉండదు. గాజుల అందం గాజులదే. అసలు ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా ? దానివెనుక శాస్త్రీయపరంగా చాలా లాభాలు ఉన్నాయి. గాజులు ధరించడం వెనుక ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం . 

ఇది కూడా చూడండి: కడుపులో బిడ్డ ఎందుకుతంతాడో తెలుసా ?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి 

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు 

1/9 Pages

పూర్వం మగవారు కూడా ధరించేవారట

గాజులను స్త్రీలు మాత్రమే కాదు పూర్వం కాలంలో మగవారు కూడా ధరించేవారట. కాలక్రమంగా స్త్రీలు మాత్రమే ధరించే ఆభరణాలుగా మారిపోయాయి. 

English summary

In this article, we discuss about Importance of wearing bangles. Every region has separate rituals that are associated with bangles.