రామాయణంలో ముఖ్యపాత్రలు

Important characters in Ramayana

06:19 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Important characters in Ramayana

రామాయణం అందరికీ తెలిసిందే. రామాయణాన్ని పలువురు రచించారు. ఇంకా రచిస్తున్నవాళ్ళు ఉన్నారు. నిత్యం పారాయణం చేసేవారు బోళ్ళంత మంది ఉన్నారు. ఇందులో కొన్ని పాత్రలు మానవ సమాజంలో చెరగని ముద్రవేస్తాయి.

1/12 Pages

రాముడు

ఒకేమాట, ఒకేబాణం,  ఒకేపత్ని అనే మాటకు కట్టుబడి జీవనం సాగించాడు. పితృ వాక్యపరిపాలనకు అనుగుణంగా అరణ్య వాసం చేసాడు రామరాజ్యం తెస్తామంటూ ఇప్పటికీ నాయకులు హామిలు ఇస్తున్నారంటే రాముడు పరిపాలన ఎంతగొప్పదో వేరే చెప్పనవసరం లేదు.

English summary

In this article, we have listed about important characters in Ramayana. Ramayana also plays an important role in Hindu literature. It depicts the duties of relationships, portraying ideal characters like the ideal father, the ideal servant, the ideal brother, the ideal wife and the ideal king.