అద్భుతం: కళ్ళు తెరిచిన జీసస్ విగ్రహం(వీడియో)

In Mexico church Jesus statue opened his eyes

05:24 PM ON 12th August, 2016 By Mirchi Vilas

In Mexico church Jesus statue opened his eyes

అవును మీరు చూసింది నిజమే.. మెక్సికో నగరంలో ఓ అద్భుతం జరిగింది. ఓ చర్చిలోని జీసస్ విగ్రహం కొద్ది సేపు కళ్ళు తెరిచింది. దీంతో దేవుని మహిమగా కొందరు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆ చర్చికి క్యూకట్టారు. చర్చిలోని సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో నిజమా కాదా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

In Mexico church Jesus statue opened his eyes