కండోమ్ లు లేని కాలంలో ఇవి వాడేవారని తెలుసా?

In olden days these are used for non pregnancy

12:33 PM ON 13th July, 2016 By Mirchi Vilas

In olden days these are used for non pregnancy

అవాంఛిత గర్భం, చిన్న వయస్సులో గర్భం నిరోధించడం తదితర కారణాలతో పాటు ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండేందుకు కండోమ్ వాడటం తప్పనిసరి... అయితే గతంలో జనాభా నియంత్రణ, గర్భం రాకుండా నిరోధించడం వంటి పద్ధతులపై ప్రజల్లో సరిగ్గా అవగాహన లేదు. కానీ కేవలం కొద్ది మంది మాత్రమే కండోమ్ పద్ధతులను పాటించేవారు. అయితే వారు గర్భం రాకుండా ఉండేందుకు ఉపయోగించిన పద్ధతులను చూస్తే ఇప్పటి వారు షాక్ అవక తప్పదు. అలాంటి విపరీతమైన విధానాలను వారు అనుసరించేవారని అంటున్నారు. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.

1/8 Pages

7. నిమ్మకాయ: (Lemon)


సగం కోసి పిండిన నిమ్మకాయ తొక్కలను అప్పట్లో కొందరు మహిళలు తమ జననాంగాల వద్ద పెట్టుకునేవారట. దాంతో నిమ్మరసం ఆ ప్రదేశమంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్కడికి వచ్చి చేరే శుక్ర కణాలను నాశనం చేస్తుందని వారు విశ్వసించేవారట. దీంతోపాటు ఆ ప్రదేశంలో ఉన్న బాక్టీరియా అంతా నశిస్తుందని కూడా వారు నమ్మేవారు. ఈ క్రమంలో కొందరు సఫలీకృతులు కూడా అయినట్టు తెలుస్తోంది.

English summary

In olden days these are used for non pregnancy