పారిస్ లో యానాం ప్రజలు క్షేమం

In Paris Yanam people are safe

12:39 PM ON 14th November, 2015 By Mirchi Vilas

In Paris Yanam people are safe

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు దాడులు జరిపి , నరమేధం సృష్టించిన నేపధ్యంలో అక్కడున్న భారతీయులు క్షేమంగానే వున్నట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రయత్నం యానాం వాసులు క్షేమంగా వున్నట్లు చెబుతున్నారు. యానాం ఎం ఎల్ ఎ మల్లాడి కృష్ణారావు జరిపిన సంప్రదింపుల అనంతరం ఈవిషయం తెల్సింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన చేయాల్సి వుందని మల్లాడి అంటున్నారు .

English summary

In Paris Yanam people are safe. in Paris Indian are safe from terrorism