అంతటా శివనామ స్మరణే...

In Srisailam full with devotees

04:37 PM ON 16th November, 2015 By Mirchi Vilas

In Srisailam full with devotees

పవిత్ర కార్తికమాసం సోమవారంనాడు శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్ల వారుజాము నుంచే శివాలయాలు భక్తులతో నిండిపోయాయి.బారులు తీరి శివుణ్ణి దర్శించుకుని ,ప్రత్యేక పూజలు,అభి షేకాలు, నిర్వహిస్తున్నారు. శ్రీశైలం వంటి ప్రసిద్దమైన క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి.

English summary

In Srisailam full with devotees.Monday morning Shiva temples are full of devotees.