ఇంట్లో, ఆఫీసుల్లో, బాత్ రూముల్లో అద్దం ఎటువైపు ఉంటే మంచిది?

In which direction the mirror to be placed in bathroom

01:18 PM ON 29th September, 2016 By Mirchi Vilas

In which direction the mirror to be placed in bathroom

ఇల్లు కట్టుకున్నా, ఒకవేళ అద్దె ఇంట్లో దిగినా ఎన్నో వాస్తు సమస్యలు మనల్ని వెంటాడతాయి. మరి ఇప్పుడు అపార్ట్మెంట్స్ సంస్కృతి ఎక్కువగా వచ్చేసింది. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ లు. ఇక అసలు విషయానికి వస్తే, బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో చాలా వరకు అద్దాలను ఎక్కువగా వాడుతుండడం మామూలే. ఇంటీరియర్ డిజైనింగ్ లోనూ, భవనం అందానికి, ఆకర్షణీయత కోసం ఈ అద్దాలను ఎక్కువగా వాడుతారు. సాధారణ గృహాలు, నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడకం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బయటి వైపు, లోపల అద్దాలను ఏర్పాటు చేస్తూ భవనాలకు మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా భవన నిర్మాణాల విషయంలో అద్దాలను మాత్రం కరెక్ట్ ప్లేస్ లోనే పెట్టాలట. లేదంటే వాస్తు దోషం కలుగుతుందట. దీని వల్ల ఉన్న సంపదంతా పోయి, ఆ భవనంలో నివసించే వారి ఆరోగ్యంగా కూడా చెడిపోతుందట. అయితే మరి, అసలు అద్దాలను భవనాల్లో ఎక్కడ పెట్టకూడదో, ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1/8 Pages

మీరు ఇంట్లో నిద్రించే రూంలో మీ బెడ్ ఎదురుగా ఎటువంటి అద్దాల‌ను పెట్ట‌కూడ‌దు. లేదంటే బెడ్‌ పై నిద్రించే వారిలోకి నెగెటివ్ శ‌క్తి ప్ర‌సార‌మై వారికి అనారోగ్యాలు క‌ల‌గ‌జేస్తుంది.

English summary

In which direction the mirror to be placed in bathroom