ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో భారత్‌కు 6 వస్థానం

India Ranks 6th Among Nations Most Impacted by Terrorism in 2014

06:51 PM ON 21st November, 2015 By Mirchi Vilas

 India Ranks 6th Among Nations Most Impacted by Terrorism in 2014

2014 వ సంవత్సరం లో అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశాలలో భారత్‌ 6వ స్థానంలో ఉంది గ్లోబల్‌ టెర్రరిసమ్‌ ఇండెక్స్‌ వారి మూడవ శీర్షిక ప్రకారం 162 ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో భారత్‌ 6వ స్థానంలో కొనసాగుతోంది.
భారత్‌ లో 2010తో పోల్చుకుంటే 2014లో 1.2శాతంతో 416 మంది ఉగ్రవాదుల్లో మరణించారు. వాషింగ్‌టన్‌ లోని ఇన్స్టిట్యూట్ ఫర్‌ ఎకోనోమిక్స్‌ అండ్‌ పీస్‌ వారి రిపోర్టు ప్రకారం 2013 నుండి 20శాతం ఉగ్రవాదులు ఎక్కువయ్యాయని తేల్చారు. ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్‌ 4వ స్థానంలో ఉండగా అగ్రరాజ్యం అమెరికా 35వ స్థానంలో ఉంది.

మొత్తానికి భారత్‌ లో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి గురైన వ్యూహాలను రూపొందించిన ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary

According to the third edition of the Global Terrorism Index 2015 (GTI), India ranked 6th out of 162 nations most affected by terrorism in 2014. India witnessed a slight increase in terror-related deaths, up by 1.2 per cent in 2014 to reach a total of 416, the highest number of terrorist incidents and deaths since 2010.