వెస్టిండీస్ తో ఢీకొట్టే టీమిండియా టీ20 జట్టు ఇదే!

India T20 team for west indies series

05:05 PM ON 13th August, 2016 By Mirchi Vilas

India T20 team for west indies series

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్ లో టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రెండు మ్యాచుల టీ20 సిరీస్ కు ఆడనుంది భారత్. ఇందులో బాగంగా కొద్దిసేపటి క్రితమే టీ20 జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. జట్టుకు ఎంఎస్ ధోని సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా విరాట్ కోహ్లి వ్యవహరిస్తాడు.

బీసీసీఐ ఎంపిక చేసిన టీ20 జట్టు ఇదే:

ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా.

ఆగస్టు 27, 28న టీమిండియా ఈ టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి.

English summary

India T20 team for west indies series