ఇక్కడ ఆడవాళ్లకు ప్రవేశం లేదు

India that restrict entry for Women

04:41 PM ON 12th February, 2016 By Mirchi Vilas

India that restrict entry for Women

మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. మహిళల పట్ల కొన్ని ఆలయాలలో ప్రవేశం కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ కొన్ని మహిళా సంఘాలు ఈ మధ్య కాలంలో  గళమెత్తుతున్నాయి. ఇంటర్నెట్‌లో సైతం అలాంటి నినాదాలకు గట్టిగా మద్ధతు పెరుగుతుంది. సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగానే ఇలాంటి నిషేధం ఉందంటూ కొందరి సాంప్రదాయవాదుల వాదనగా ఉండగా, మహిళలకు మాత్రం ఎందుకు అలాంటి వివక్ష అంటూ మహిళా సంఘాలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. అయితే ఆడవారికి అనుమతిలేని ఆలయాల జాబితాని తెలుసుకుందాం. 

1/12 Pages

అయ్యప్ప స్వామి గుడి, శబరిమల

కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల ఉంది. ఈ ఆలయాన్ని 10 నుండి 50 సంవత్సరాల వయస్సు కల్గిన మహిళలు సందర్శించడం నిషిద్దం. వయస్సుకు వచ్చిన ఆడవారు ఆ ఆలయం లో ప్రవేశించకూడదు.

English summary

There are several places in India where women are still not allowed. Several steps have been taken to bring men and women into equal position and allowing women for combat roles.