టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ టీమిండియా

India Top In ICC T20 Rankings

05:01 PM ON 1st February, 2016 By Mirchi Vilas

India Top In ICC T20 Rankings

టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. టీమ్‌ ఇండియా 120 పాయింట్లతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలవగా.. సిరీస్ ఓడిన ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో వెస్టిండీస్‌ (118) తర్వాత శ్రీలంక (118), ఇంగ్లాండ్‌ (117), న్యూజిలాండ్‌ (116), దక్షిణాఫ్రికా (115) జట్లు నిలిచాయి. భారత్‌ ఇప్పటికే టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వన్డేలో రెండో స్థానంలో ఉంది.

English summary

Team India gets top position in T20 format in ICC world T20 rankings after the 3-0 series win against Australian team.