మన జట్టు ఇక మారదా ??

India vs South Africa 3rd test score details

03:30 PM ON 25th November, 2015 By Mirchi Vilas

India vs South Africa 3rd test score details

నాగపూర్‌: విదర్బ స్టేడియంలో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ రాణిస్తుంది అనుకుంటే దక్షిణాఫ్రికా దెబ్బకి పేకమేడలా కుప్పకూలిపోయింది. ఓపెనెర్‌ మురళీ విజయ్‌ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని బరిలోకి దిగింది. ఈ టెస్టుకి జట్టులో కొన్ని మార్పులు చేశారు. ముగ్గురు స్పిన్నర్లు, ఒక ఫాస్ట్‌ బౌలర్‌ని మాత్రమే ఎంచుకున్నారు.

స్కోరు వివరాలు: మురళీ విజయ్‌ 40(84 బాల్స్‌:3 ఫోర్లు 1 సిక్స్‌) బి మోర్నే మోర్కల్‌ ఎల్‌బి, శిఖర్‌ ధావన్‌ 12(23 బాల్స్:2 ఫోర్లు) సీ&బీ డీన్‌ ఎల్లార్‌, పుజారా 21(43 బాల్స్‌: 2 ఫోర్లు) సైమాన్‌ హర్మర్‌ ఎల్‌బి, కోహ్లి 22(55 బాల్స్‌: 2 పోర్లు) సీ సడేన్‌ విలాస్‌ బి మోర్నే మోర్కల్‌, రహనే 13(25 బాల్స్‌: 1 సిక్స్‌) బీ మోర్నే మోర్కల్‌, రోహిత్‌ శర్మ 2(29 బాల్స్‌) సీ డీ విలియర్స్‌ బి సైమోన్‌ హార్మర్‌, సాహా 32(106 బాల్స్: ఫోర్లు 4) సీ డూమినీ బీ హార్మర్ జడేజా 34(54 బాల్స్: ఫోర్లు 6) బీ రబడా అశ్విన్ 15(44 బాల్స్: ఫోర్లు 1) బీ ఇమ్రాన్ తాహీర్ అమిత్ మిశ్రా 3(9 బాల్స్) బీ హార్మర్ ఇషాంత్ శర్మ ౦(నోట్ఔట్)

మొత్తం 78.2 ఓవర్లుకి 215 పరుగులు చేసి ఆల్ఔట్ అయింది. హార్మర్ నాలుగు, మోర్నే మోర్కల్‌ మూడు, ఎల్గర్ ఒకటి, రబడా ఒకటి, తాహీర్కి ఒక వికెట్లు దక్కాయి.

English summary

India vs South Africa 3rd test score is india has fall down six wickets in 52 overs.