బ్రిటీష్ యువతిని విమానంలో భారతీయ వ్యాపారి ఏం చేసాడో తెలుసా?

Indian businessman misbehaviour with british girl in flight

11:25 AM ON 29th October, 2016 By Mirchi Vilas

Indian businessman misbehaviour with british girl in flight

మహిళలపై లైంగిక వేధింపులకు అక్కడా ఇక్కడా అనే తేడా లేదు... చిన్నా పెద్దా అనే వ్యత్స్యాసం లేదు. అందుకు ఈ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. ఫలితంగా శిక్ష కూడా పడింది. విమానంలో 18 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించిన ఘటనలో ఓ భారత వ్యాపారవేత్తకు కోర్టు 20 వారాల జైలు శిక్ష విధించింది. ఖతార్ నుంచి మాంచెస్టర్ వెళ్తున్న విమానంలో భార్య పక్కన ఉండగానే అతను మరో యువతిని లైంగికంగా వేధించాడు. ఈ ఘటన జులైలో చోటుచేసుకోగా కోర్టు ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

భారత వ్యాపారవేత్త సుమన్ దాస్ విమానంలో ప్రయాణిస్తూ తన పక్క సీట్లో కూర్చున్న ఓ బ్రిటీష్ యువతి నిద్రిస్తున్న సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో అతని భార్య మరో పక్క సీట్లో కూర్చొంది.

English summary

Indian businessman misbehaviour with british girl in flight