ప్రముఖులు వారి చిన్ననాటి ఫొటోలు

Indian celebrities and their childhood photos

03:15 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Indian celebrities and their childhood photos

రాజకీయాలలో తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని , ప్రజలకు సేవలు అందించిన  ప్రముఖ రాజకీయ వేత్తలు, అలాగే ప్రముఖ క్రికెటర్ల చిన్నప్పటి చిత్రాలు ఇప్పుడు చూద్దాం.. 

ఇది కూడా చూడండి : రోడ్లపై నడిచే స్వర్గం అంబానీ కొత్త కారు

ఇది కూడా చూడండి : ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

ఇది కూడా చూడండి : ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే..? 

1/10 Pages

నెహ్రూ

జవహర్ లాల్ నెహ్రూ  భారత స్వాతంత్ర్య పోరాటములో ప్రముఖ నాయకుడు. భారత దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి. వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. 

English summary

Here are some of the photos of celebrities how they look in their Childhood. Prime minister childhood photo, indian cricketer Sachin Tendulkar childhood photo etc..