క్రికెటర్లు తీసుకునే జీతాలు ఎంతో తెలుసా?

Indian Cricketers And Their Salaries

05:21 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Indian Cricketers And Their Salaries

ప్రతి సంవత్సరం భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) క్రికెటర్లకు కొత్త గ్రేడింగ్ లను విడుదల చేస్తుంటుంది. ప్లేయర్లు వారు కనబరచిన ప్రదర్శన ఆధారంగా క్రికెటర్లకు గ్రేడ్ లు ఇస్తుంటారు. ఒక్కో గ్రేడ్ క్రికెటర్ కు ఒక్కో విధంగా జీతాలు ఇస్తుంటారు. ముఖ్యంగా బిసిసిఐ మూడు కేటగిరీలలో(ఏ , బి , సి ) ఆటగాళ్ళకు గ్రేడ్ లు ఇస్తుంటుంది. ఇలా ఎవరెవరు అ గ్రేడ్ లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. 

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కి గేల్‌ వార్నింగ్‌

సెక్స్ చెయ్యడానికి ఇక కండోమ్ అక్కర్లేదట

1/11 Pages

గ్రేడ్ ఏ :

భారత వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని , టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ,స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అజింక్య రహనే లు ప్రస్తుతం గ్రేడ్ ఏ లో ఉన్నారు. వీరోక్కరికి మూల వేతనం కింద కోటి రూపాయల తో పాటు ఒక్కో టెస్ట్ మ్యాచ్ కి 5 లక్షల రూపాయలు ,  ఒక వన్డే మ్యాచ్ కి 3 లక్షలు రూపాయలను బిసిసిఐ చెల్లిస్తుంది. 

English summary

Here are the grading of The Indian Cricketers and the salaries of the Indian Cricketers.