క్యూట్ గా ఉన్న తమ చిన్నారులతో భారత క్రికెటర్లు..

Indian cricketers with their kids

02:10 PM ON 19th November, 2016 By Mirchi Vilas

Indian cricketers with their kids

ఏ ఇల్లు అయినా సందడిగా, ఆనందంగా ఉండలాంటే పిల్లల వల్లేనని అంటుంటారు కదా. అది సామాన్యుల ఇళ్ళయినా, పెద్దవాళ్ళ ఇళ్ళయినా సరే. ఇక తల్లిదండ్రులు ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా, గొప్పవారిగా ఎదిగినా, స్టార్ డమ్ తెచ్చుకుని సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారూ మనుషులే కదా. వారికీ కుటుంబం ఉంటుంది. పిల్లలు ఉంటారు. నిత్యం తమ తమ వ్యాపకాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి వెళ్లి పిల్లలతో గడిపితే ఆ మజాయే వేరు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి కొద్ది నెలలు లేదా సంవత్సరాల వయస్సున్న పిల్లలు కలిగిన సెలబ్రిటీలు తమ చిన్నారులు చేసే చిలిపి చేష్టలకు, ప్రదర్శించే హావభావాలకు ముగ్దులై పోతుంటారు కూడా.

అలాంటి సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను మీడియాకు రిలీజ్ చేసి, లేదంటే తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచి తమ ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక మన భారత క్రికెటర్లవి. వారు తమ తమ పిల్లలతో తీసుకున్న ఫోటోలనే ఇప్పుడు ఓ సారి చూద్దాం...

1/12 Pages

1. భారత వన్డే, టీ20 జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి దిగిన ఫోటోలివి. ధోనికి జీవా 2015లో జన్మించింది.

English summary

Indian cricketers with their kids