ఇండియన్ మాగ్నెటిక్ మ్యాన్(వీడియో)

Indian magnetic man hold a 10 kg iron on his body

04:05 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Indian magnetic man hold a 10 kg iron on his body

అవును, అతని బాడీ ఓ మాగ్నెట్.. ఎందుకంటే ఈలోకంలో ఎన్నో వినతలూ విశేషాలు ఉంటాయి కదా. ఇదో వింత. కొద్దినెలల కిందట చిన్న స్పూన్లు, మేకులు లాంటివి అతని వంటికి అంటుకుపోయేవట. ఆ తర్వాత స్లోగా పది కిలోల బరువుండే ఐరన్ బాక్స్ లు వీజీగా అతని శరీరానికి అంటుకుపోతున్నాయట. దీంతో భయపడిపోయిన అయిస్కాంతం మనిషి, వెంటనే డాక్టర్లను కన్సల్ట్ కావడంతో మరేం ఫర్వాలేదులే కొంతకాలమే ఆ తర్వాత నీ శరీరానికి ఏవీ అంటుకోవని చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసలు ఇంతకీ ఈ మాగ్నెట్ మ్యాన్ స్టోరీ ఏంటంటే..

1/4 Pages

అరుణ్ రెయికర్... మధ్యప్రదేశ్ కు చెందిన వ్కక్తి. అందరిలాగే మామూలు మనిషి. కానీ 2016, ఏప్రియల్ నుంచి అతనికో స్పెషాలిటీ వచ్చేసింది. ఉన్నట్టుండి అరుణ్ బాడీ చిన్న ఇనుప మేకులు, స్పూన్లు లాంటి వస్తువులను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చిన్న వస్తువులతో మొదలుపెట్టిన అతని బాడీ ఇప్పుడు అయిదు కేజీల బరువు గల ఐరన్ బాక్సులు కూడా అతుక్కుపోతుండటంతో జనమంతా అరుణ్ ను వింతగా చూస్తున్నారు. ఇలా అరుణ్ స్పెషాలిటీ ఎక్కడివరకు పాకిందంటే.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(ఇండియా వెర్షన్) వాళ్లు అతని విన్యాసాల వీడియో ఫుటేజి తమకు పంపమంటూ లేఖలు రాశారట.

English summary

Indian magnetic man hold a 10 kg iron on his body