మగాళ్ళంటే ఎలర్జీ గల ఊరుందని తెలుసా?

Indian Men Are Not Allowed In This Village

11:44 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Indian Men Are Not Allowed In This Village

మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అనే పాట సరదాగా ఉంటుంది. కానీ అసలు మగాళ్లే రాకూడదంటే ఎలా? మరి ఆలాంటి ఊరు నిజంగా ఉందా అంటే ఉందని అంటున్నారు. చుట్టూ పచ్చని ఎత్తైన కొండలు, పొల్యూషన్ లేని వాతావరణం, ఆపై కోయల కుహుకుహు రాగాలు అన్నీ వున్నా ఎదో ఓ లోటు కనిపిస్తుంది. అదే నండీ మగ పురుషులు లేని ఎట్మాస్పియర్ అక్కడ దర్శనమిస్తుంది. ఇవన్నీ కసోల్ గ్రామానికి స్పెషల్ ఎట్రాక్షన్. పోనీ ఇది ఎక్కడో ఉందా అంటే, అదీ కాదు. ఇండియాలోవున్న ఈ గ్రామంలో పురుషులకు నో ఎంట్రీ! ఇదేదో వినడానికి విచిత్రంగా వున్నా పచ్చి నిజం. ఇంతకీ ఈ విలేజ్ ఎక్కడ ? ఎందుకు భారతీయ పురుషులకు నో ఎంట్రీ? ఎందుకు వాటి వివరాల్లోకి వెళ్తే,..

1/6 Pages

హిమాచల్ ప్రదేశ్ అనగానే టూరిస్టులకు స్వర్గధామం లా ఉంటుదని చెప్పక్కర్లేదు. ప్రకృతి సోయగాలు రారమ్మంటూ టూరిస్టులను ఆహ్వానిస్తాయి. అందునా, కసోల్ విలేజ్, ఫారెన్ లొకేషన్ లాంటిది. ఇక్కడికి ఇజ్రాయిల్ నుంచి వుమెన్ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. నార్మల్ గా ఈ విలేజ్ లాంగ్వేజ్ హిబ్రూ. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. తరతరాల నుంచి ఇజ్రాయిల్ మహిళలు ఇక్కడికి వచ్చి హ్యాపీగా వెళ్తారు. నెలల తరబడి ఇక్కడ గడుపుతారు.

English summary

Foreign women live but Indian Men Are Not Allowed In This Village.