అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

Indian Model Arshi Khan Says That She Was Pregnant Because of Afridi

04:41 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Indian Model Arshi Khan Says That She Was Pregnant Because of Afridi

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ , పాకిస్తాన్ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిది పై కొద్ది కాలంగా సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అఫ్రిది పై ప్రముఖ నటి , మోడల్ అర్షి  ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన షాహిద్ అఫ్రిది తో తాను సన్నిహితంగా గడిపానని గతం లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అందరిని ఆశ్చర్యపరచిన అర్షి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది.

వివరాలోకి వెళ్తే.. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. అఫ్రిది కారణంగా ఆమె గర్భం దాల్చానని , ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు అఫ్రిది నే తండ్రి అంటూ చెప్పుకొచ్చింది. అంతటితో ఆగక ఒక లవర్ గా అఫ్రిదికి నూటికి నూరు మార్కులు వెయ్యచ్చని తెలిపింది. అఫ్రిదితో తాను సెక్స్ చేసానని తెలిపింది. అంతేకాక ఆమె ఆ రహస్యాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటపెట్టింది.

అర్షి మాట్లాడుతూ "అవును అఫ్రిదితో నేను సెక్స్ లో చేసాను ..ఎవరితోనైనా పడుకోవాలంటే మీడియా పర్మిషన్ తీసుకోవాలా , ఇది నా పర్సనల్ విషయం, అది నాకు ఇష్టమైంది " అంటూ ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంది.

ఇంతకు ముందు మాత్రం అఫ్రిదితో అర్షి కు ఉన్న సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల పై అప్పట్లో అర్షి వాటిని ఖండించింది. అఫ్రిది , తాను మంచి స్నేహితులమని , ఇద్దరు పలు సందార్బాలలో కలిసామని , అంతకు మించి వారి మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చింది.  

తాను ఆఫ్రిది తో సెక్స్ లో పాల్గొన్నానని , అఫ్రిది వాళ్ళ తాను గర్భవతిని అయ్యానని , అఫ్రిది వల్ల తను తల్లి కాబోతున్నానని అర్షి ఖాన్ చెప్పిన వీడియో.

చరణ్ కి క్లాసు పీకిన పవన్

పాక్ జట్టు పై ఎగిసి పడుతున్న నిరసన జ్వాలలు

ఎందుకు నవ్వుతున్నావ్... టీవీ యాంకర్ ఫై షోయబ్ ఆగ్రహం

103 అంతస్తులో ఆ హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా ?

అఫ్రిదితో తనకున్న ఎఫైర్ పై అర్షి చేసిన ట్విట్స్ ను ఓసారి చూద్దాం.....

1/12 Pages

నీ కోసం

అర్షి ఖాన్ అఫ్రిది కోసమే ఈ ఫోటో అంటూ తన ట్విట్టర్ లో పెట్టిన ఫోటో

English summary

Indian Model and Actor Arshi Khan says that She was pregnant because of Pakistan cricket team captain Shahid Afridi.She said that now she was pregnant because she spend some personal time Afridi.