రుగ్వేదం సాక్షిగా 'హౌస్ ఆఫ్ లార్డ్స్' లో ప్రమాణం

Indian origin peer takes oath on Rig Veda In House Of Lords

11:03 AM ON 15th September, 2016 By Mirchi Vilas

Indian origin peer takes oath on Rig Veda In House Of Lords

భారతీయ ఔన్నత్యం ఎంతగొప్పదో మనకంటే ప్రపంచ దేశాలకే ఎక్కువ తెలుసు. అందుకే మన ప్రాచీన సంపాదన చాలా దేశాల వాళ్ళు దోచుకుపోయారు. ఇక 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని ... నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..' అని రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలు మరువడంలేదు మన భారతీయుల లో చాలామంది. ఖండాంతరాలకు, దేశంకాని దేశాలకెళ్లి ఉన్నత స్థానాలకెగసి తమ ప్రతిభతో దేశ గౌరవాన్ని, తమ సంసృతి సాంప్రదాయాల్ని ఇనుమడింప చేస్తున్నారు. తాజాగా బ్రిటిష్ పార్లమెంటులో ఎగువ సభ 'హౌస్ ఆఫ్ లార్డ్స్' కు ఎంపికైన జతీష్ గాదియా కూడా సరిగ్గా అలాంటి పనే చేసాడు. ఎగువసభలో ఆయన రుగ్వేదం సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంతకీ 1849వ సంవత్సరంలో జర్మన్ అకడమిక్ లార్డ్ ముల్లర్ పబ్లిష్ చేసిన ఈ పుస్తకం దేవనాగరిలిపిలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి: మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్స్ ఇవే.. విమానాలు కూడా ఈ ట్రైన్స్ ముందు వేస్టే!

ఇవి కూడా చదవండి: వినడానికి షాకింగ్ గా ఉన్నా.. ఆ గ్రామంలో ఉండేది ఒక్కడే!

English summary

Indian Origin Man Named Jagadeesh Gadiya was take oath on Rig Veda in House of lords. All The Indian s were impressed with the thing made by him.