'ఊపిరి' చూసిన నలుగురు విద్యార్ధుల అరెస్టు

Indian Students Arrested For Watching Oopiri Movie

10:07 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Indian Students Arrested  For Watching Oopiri Movie

ఇది ఎక్కడ అనుకుంటున్నారా ? అమెరికాలో .. వివరాల్లోకి వెళ్తే , ఊపిరి సినిమా చూసినందుకు టెక్సాస్‌లో నలుగురు భారతీయ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ నలుగురు విద్యార్థుల గురించి థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. టెక్సాస్ పోలీసులు వచ్చి వారిని తీవ్రంగా మందలించి ఫైన్ కూడా విధించారు. విద్యార్థులు కూడా చేసేదేమీలేక నేరం ఒప్పుకుని ఫైన్ కట్టేశారు. ఇంతకీ వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేసారంటే, టికెట్ కొనకుండా దొంగతనంగా థియేటర్‌లోకి దూరారు. కొనడానికి వారి వద్ద డబ్బులున్నా సరే, ఏదో పాడు బుద్ధి ప్రదర్శించారు. మొత్తానికి . సినిమా మొదలయిన కొద్ది సేపటి తర్వాత సిబ్బంది తనిఖీలో వారిని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్టు చేసిన అంశం భారతీయ విద్యార్థుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది.

ఇవి కుడా చదవండి:

జనతా గ్యారేజ్ లో హరికృష్ణ షాకింగ్ రోల్!

సింగర్ పై సీరియస్ అయిన త్రిష

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

English summary

Four Indian Students in America Were Arrested for Seeing Oopiri Movie.Police arres and fine them because they four members were not purchased movie tickets and due to that reason they were arrested by the American Police.