భారతదేశంలో పెళ్లి  ఆచారాలు

Indian wedding Traditions and reasons behind it

05:10 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Indian wedding Traditions and reasons behind it

భారతదేశంలో పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. దీనిని ఎంతో ఘనంగా పవిత్రంగా అందరి సమక్షంలో జరుపుకుంటారు. మన దేశంలో హిందువుల  పెళ్ళిళ్ళు ఒక్కొక్కరి ఆచారాన్ని బట్టి ఒక్కోరకంగా జరుపుకుంటారు. తెలుగు వారి వివాహ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో వారి ఆచారాలు ఏమిటో తెలుసుకుందాం.

1/12 Pages

పెళ్ళిచూపులు

ముందుగా అబ్బాయి తరుపు వారు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్ళి చూపులకు వెళతారు. అన్ని విషయాలను చర్చించుకునే ముందు అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్న తరువాత మిగిలిన విషయాలను మాట్లాడుకుంటారు.

English summary

Here are the list of Indian wedding Traditions and reasons behind it.Telugu wedding rituals that make up an authentic Andhra wedding.