బాండ్ కిస్‌లకు సెన్సార్ కత్తెర

India's Censor Board Cuts Bond's Kissing Scenes

06:48 PM ON 19th November, 2015 By Mirchi Vilas

India's Censor Board Cuts Bond's Kissing Scenes

జేమ్స్ బాండ్ సిరిస్ లో కొత్త చిత్రం ' స్పెక్ట్రా '. ఈ చిత్రం తాజాగా భారత్లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.దీనికి సెన్సార్ బోర్డు వారు స్పెక్ట్రా చిత్రం లో అనవసరంగా ఉన్న రెండు ముద్దు సన్నివేశాలను తొలగించి యు/ఎ సర్టిఫికేట్ ను జారిచేసింది.

సెన్సార్ బోర్డు వారి నివేదిక ప్రకారం తాము జేమ్స్ బాండ్ చిత్రాలకు వ్యతిరేకం కాదని, కానీ ముద్దు సన్నివేశాలు యొక్క పరిమితి మరీ ఎక్కువగా ఉన్నందున ముద్దు సన్నివేశాల వ్యవధిని సగానికి తగ్గించామని అన్నారు. భారతీయ సెన్సార్ బోర్డు చీఫ్ నిహాలనీ మాట్లాడుతూ 'లెస్బియన్'వంటి పదాలను హింది ,చిత్రాలనుండి తొలగించినట్లు తెలిపారు. ఇలా బాండ్ చిత్రంలో ముద్దు సన్నివేశాలకు కళ్ళెం వేయడంపై సోషల్ మీడియాలో సెన్సార్ బోర్డు పై సెటైర్లు పడుతున్నాయి.


English summary

James Bond's new film Spectre has been cleared by India's censor board film certification with U/A certificate