ఇమెయిల్ కనిపెట్టింది ఇండియన్ అని మీకు తెలుసా? ఇలాంటివి ఇంకా ఎన్నో మన వాళ్ళు కనిపెట్టారు

Innovations Which Were Invented By Indians

01:09 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Innovations Which Were Invented By Indians

ప్రపంచంలో భారత్ కు , భారతీయులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . భారతీయులు అన్ని రంగాలలోను రాణిస్తూ భారత్ దేశం మేధావులకు పుట్టినిల్లు అని నిరూపించారు . టెక్నాలజీ రంగంలో దశాబ్దాలుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలను అందిస్తూవస్తుంది .

భారత శాస్త్రవేత్తలు టెక్నాలజీ లో సాధించిన కొత్త అవిష్కరణలను ఇప్పుడు చూద్దాం.....

1/9 Pages

ఈ - మెయిల్

ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని ఇతరులకు పంపడానికి వీలుగా ఈ - మెయిల్ (ఎలక్ట్రానిక్ వెర్షన్ ఆఫీస్ మెయిల్ సిస్టం)ను భారత సంతతికి చెందిన "శివా అయ్యదురై " 1979 వ సంవత్సరంలో ఈ - మెయిల్ ను అభివృద్ధి చేసారు.

English summary

Here are the Amazing technology innovations which were invented by the Indians. There were the inventions like E- Mail,USB, Intel Pentium Chip,Rocket, etc were invented by Indins only.