పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌ పేర్లు

Instagram Filter Baby Names

06:47 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Instagram Filter Baby Names

ఈ మధ్య తల్లి తండ్రులు తమ పిల్లలకు వివిధ రకాలైన వింత పేర్లను పెడుతుండడం మనం చూస్తున్నాం . ఇప్పుడు ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ ఇస్టాగ్రామ్ లోని వివిధ ఎడిటింగ్ ఫిల్టర్ల పేర్లను తమ పిల్లలకు పెట్టడం ట్రెండ్ గా మారింది.

ఒక పెరెంటల్‌ వెబ్‌ సైట్‌ ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌లోని వివిధ ఫిల్టర్ల పేర్లను పెట్టుకుంటున్నారని తెలిపింది. ఈ పేరిటింగ్‌ సైట్‌ వారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,40,000 మంది తల్లిదండ్రుల దగ్గర తెలుసుకున్న సమాచారం ప్రకారం అనేక మంది తమ పిల్లలకు ఈ విధంగా పేర్లు పెంచుకుంటున్నారని తెలిపింది.

యుఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ వారు ఈ సంవత్సరం పిల్లల పేర్లు లోని టాప్‌ పేర్ల లిస్ట్‌ను విడుదల చేసింది.

ఆడపిల్లల పేర్లలో సోఫియా, ఎమ్మా, ఆలీవియా,అవ, మియా పేర్లు టాప్‌ 5లో ఉన్నాయి.

ఇక మగ పిల్లల పేర్ల విషయానికి వస్తే జాక్సన్‌,అడిన్‌, లియమ్‌, లుకస్‌,నోహా పేర్లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి.

English summary

The U.S. Social Security Administration has released the list of top baby names .The parenting site gathered data from more than 340,000 parents in the world and found that most of the parents making insta gram filters names as thier baby names