బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

Interesting facts about Bruce Lee

12:35 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Interesting facts about Bruce Lee

ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మేన్. అతని పంచ్ పవర్ కు కొండలు కూడా పిండి పిండి అవుతాయి. అతని ముందుకు రావాలంటే మరణానికి కూడా చచ్చేంత భయం. అందుకేనేమో చావు అతన్ని దొంగదెబ్బ తీసింది. ఆయన ఎవరో కాదు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ తక్కువ టైంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి. అతని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఫిదా అవాల్సిందే. అలాంటి గ్రేట్ పర్సన్ అర్థాంతరంగా కళ్ళు మూసాడు. అతని మరణం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

1/14 Pages

కరాటే యోధుడు

బ్రూస్ లీ అమెరికాలో జన్మించాడు. హాంకాగ్లో పెరిగాడు. కరాటే యోధుడు. అలాగే సుప్రసిద్ధ నటుడు, ఇతని అసలు పేరు లీజున్ ఫాన్. ఇతను జూలై 20, 1973 న 32 ఏళ్ళ వయస్సులోనే చనిపోయాడు.

English summary

Interesting facts about Bruce Lee. The great Kung Fu master died at just 32 years of age, but his legacy still remains.