ధనుర్మాసం వెనుక గల రహస్యాలు ఏమిటో తెలుసా..!

Interesting Facts About Dhanurmasam

12:56 PM ON 16th December, 2016 By Mirchi Vilas

Interesting Facts About Dhanurmasam

కార్తీక మాసం శివునికి ప్రీతికరంగా చూస్తే, ధనుర్మాసం విష్ణువుకి ప్రీతికరంగా చూస్తారు. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలై భోగిపండుగ రోజువరకు,సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండేమాసాన్నే "ధనుర్మాసం" అంటారు. డిసెంబర్ 16న తెల్లవారఝామున 4.56నిమిషాలకు ధనుర్మాస ప్రారంభం అయింది. భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాధుల కల్యాణంతో ముగుస్తుంది.

1/7 Pages

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము". ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది.

English summary

Interesting Facts About Dhanurmasam.