మన పాపాలు గంగలో కలిస్తే ఆ పాపాలు ఎక్కడికి పోతాయి?

Interesting facts about Ganga river

11:36 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Interesting facts about Ganga river

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్ర మైనది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, అలాగే చనిపోయే ముందు గంగాజలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని నమ్ముతారు. అంతేకాదు చనిపోయిన తమ కుటుంబీకులు అస్తికలను గంగానదిలో నిమజ్ఞనం చేయాలని చాలా మంది దూరప్రాంతాలనుండి తరలివస్తారు. అసలు గంగానది గురించిన కథ ఏమిటి ? గంగానదిలో మనం వదిలే పాపాలు ఎక్కడికి వెళతాయి, ఎలా పోతాయి... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే స్లైడ్‌షోలో చూడాల్సిందే.

ఇది కుడా చూడండి : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు 

ఇది కుడా చూడండి : దేవుడు ఉంగారాన్ని ఎలా ధరించాలి?

ఇది కుడా చూడండి : హిప్నాటిజం గురించి ఆసక్తికరమైన విషయాలు

1/8 Pages

పురాణగాధ

గంగ గురించి అనేక గాధలున్నాయి. గంగ హిమవంతమునందు పుట్టినందు వల్ల  గంగను  హిమవంతుని కూతురు అందురు. ఇది దేవలోకము నుండి భగీరథుని ప్రయత్నమున భూలోకానికి వచ్చింది. 

English summary

Interesting facts about Ganga river. The Ganga is a sacred river to Hindus along every fragment of its length.