దెయ్యాలను గుర్తించడం ఎలా ?

Interesting facts about ghosts

04:52 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Interesting facts about ghosts

దెయ్యాలు ఉన్నాయా లేదా ? ఉంటే ఎలా ఉంటాయి ? తెల్ల బట్టలు వేసుకుంటాయా నల్ల బట్టలు వేసుకుంటాయా ? మంచివా ? చెడ్డవా ? ఇలా ఎన్నో అనుమానాలు మనల్ని ప్రశ్నిస్తుంటాయి. నిజానికి మనం చనిపోయాక మన ఆత్మ ఎక్కడికివెళ్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. కొంత మంది కోర్కెలు తీరక ఈ లోకంలొనే ఉండిపోతారట వారి కోర్కెలు తీరాకే పై లోకాలకు వెళ్తారు. కొన్ని ప్రాంతాలలో జరిగిన సర్వేల ఆధారంగా దెయ్యాలకు సంభందించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకున్నారు అవేమిటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం.

1/17 Pages

1. దెయ్యాలు ఎప్పుడూ నిద్రపోవు అవి వాటి చావుకు కారణమైన వారిపై పగతీర్చు కోవడానికి తిరుగుతూ ఉంటాయట.

English summary

Here are the interesting facts about ghosts. Only body dies but spirit flies out of the body.