గూగుల్‌ గురించి మీకు తెలియని విషయాలు

Interesting Facts about Google

01:08 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Interesting Facts about Google

గూగుల్‌ అంటే అందరికీ తెలిసిందే. గూగుల్‌ ప్రజాదారణ పొందిన సర్చ్‌ ఇంజన్‌. ఏం కావాలన్నా క్షణాల్లో ఇన్‌ఫర్‌మేషన్‌ని మీకు అందిస్తుంది. ఏం సర్చ్‌ చేసిన మీకు ఫలితాన్ని చూపిస్తుంది. గూగుల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1/12 Pages

1. ముందుగా గూగుల్‌ హోమ్‌ పేజ్‌కి వెళ్ళి అక్కడ ‘ఐ వాంట్‌ టు కమిట్‌ సూసైడ్‌’ అని రాసారనుకోండి, గూగుల్‌ మీకు సూసైడ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను, అదికూడా మీ దేశానికి సంబంధించిన నెంబర్‌ను చూపిస్తుంది.

English summary

Some of the awesome things you can do with Google. Google has a bunch of extras ranging from useful learning tools to simple fun