రైల్వే గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు

Interesting Facts about Indian Railways

03:29 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Interesting Facts about Indian Railways

ఎక్కువమంది ప్రయాణాలకు రైలు నే ఆశ్రయిస్తారు. ప్రయాణానికి అనువుగా ఉండేది రైలు మాత్రమే. మిగిలిన వాటితో పోల్చి చూస్తే తక్కువ ఖర్చు కూడా. రోజూ ప్రయాణిస్తున్నా రైల్వే గురించి అన్ని విషయాలు మనకు తెలియదు. అందుకే భారతీయ రైల్వే గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఇప్పుడు చర్చిద్దాం.

1/12 Pages

భారతదేశంలో అతి వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు ఢిల్లీ నుండి భోపాల్‌ వరకు ప్రయాణిస్తుంది. దీని వేగం సగటున 91 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాని ఢిల్లీ, ఆగ్రా మధ్య 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

English summary

In this article, we have listed about some Interesting Facts about Indian Railways. Indian Railways, the world’s fourth largest in terms of network. 13 million people used every day. Here are facts about the indian railways that you must know.