ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు 

Interesting Facts About IPL

11:53 AM ON 24th May, 2016 By Mirchi Vilas

Interesting Facts About IPL

ప్రపంచ క్రికెట్ లో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచ దేశాల లోని క్రికెటర్లను ఒకే జట్టులో ఆడించి క్రికెటర్ల మధ్య స్నేహ భావం ఏర్పరిచిన లీగ్ గా ఐపీఎల్ ను చెప్పుకోవచ్చు. 2007వ సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు (బీసిసిఐ) ఈ లీగ్ ను ప్రారంభించింది. 2007 నుండి మొదలుకుని ప్రతి ఏటా ఈ లీగ్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్ ఎంతటి విజయాన్ని సాధించిందో అదే విధంగా భారత క్రికెట్ బోర్డు కు ఆదాయాన్ని కూడా పెంచింది. ఐపీఎల్ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ , పాకిస్తాన్ , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , వెస్టిండీస్ , దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా ఒక క్రికెట్ లీగ్ ను తమ దేశాలలో కూడా నిర్వహిస్తూ వస్తున్నాయి . గత ఎనిమిదేళ్ళగా విజయవంతంగా దూసుకుపోతున్న ఐపీఎల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో చూద్దాం......

ఇవి కూడా చదవండి:అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

1/11 Pages

మ్యాన్ అఫ్ ది సిరీస్

ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో "మ్యాన్ అఫ్ ది సిరీస్" అవార్డు గెలుచుకున్న ఏకైక భారత ఆటగాడు "సచిన్ టెండూల్కర్" . సచిన్ కంటే ముందు , తరువాత మరే భారత ఆటగాడు ఇప్పటి వరకు ఐపీఎల్ లో మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోలేదు.

English summary

IPL is the most famous cricket tournament around the world . IPL was started by Indian Cricket (BCCI) in the year 2007 . Since now eight seasons of IPL was conducted successfully by BCCI. Here are some of the interesting facts about IPL that you don't know.