మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

Interesting Facts About Mahesh Babu

03:31 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Interesting Facts About Mahesh Babu

మహేష్ బాబు చాలామంది అమ్మాయిల మదిని దోచిన అందగాడు, మిల్కీ బాయ్ . మహేష్ కి అమ్మాయిలే కాదు అబ్బాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే మహేష్ గురించి కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మహేష్ అతడి 4 ఏళ్ళ వయస్సులోనే యాక్టింగ్ ని మొదలుపెట్టాడు. హీరోగా రాకముందు 9 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే ఆర్టికల్ చదవాల్సిందే.

1/14 Pages

చెన్నైలో పుట్టాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నైలో జన్మించాడు. ఆగష్టు 9, 1975 న ఘట్టమనేని శివరామకృష్ట, ఇందిరాదేవి దంపతులకు జన్మించాడు.

English summary

Here Interesting Facts About Mahesh Babu. Mahesh was born on 9 August 1975 in Chennai.