పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే కలిగే శుభాలు ఇవే

Interesting Facts About Panchamukha Anjaneya

11:52 AM ON 28th December, 2016 By Mirchi Vilas

Interesting Facts About Panchamukha Anjaneya

ఆంజనేయ స్వామి కి రాముడంటే పరమ భక్తి. ఇంకా చెప్పాలనే వీర భక్తుడు. అందుకే రామ భక్త హనుమాన్ అంటారు. నిరంతరం రామనామ స్మరణతో తన్మయత్వం చెందే ఆంజనేయస్వామిని స్మరిస్తే, సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. ఇక స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది.

1/5 Pages

శ్రీ హనుమాన్ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది.

English summary

Some Interesting Facts About Panchamukha Anjaneya.