పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు...

Interesting facts about Pawan Kalyan

12:46 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Interesting facts about Pawan Kalyan

వీడు ఆరడుగుల బులెట్టు... ధైర్యం విసిరిన రాకెట్టు.. అంటూ పాట వినిపిస్తే, మనకు ఠక్కున గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చేసింది 22 సినిమాలే అయినా ఇమేజ్ మాత్రం తారాస్థాయికి చేరింది. పవన్ కి వున్న మాస్ ఫాలోయింగ్ గురించి ఇక చెప్పక్కర్లేదు. మరి పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెల్సుకుందాం..

1/28 Pages

1. జననం...


కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు 1972 సెప్టెంబరు 2న చిన్న కొడుకుగా జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన చిరంజీవి(శివ శంకర వరప్రసాద్) పవన్ కు పెద్దన్నయ్య కాగా, నటుడు, నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్ కు రెండవ అన్నయ్య.

English summary

Interesting facts about Pawan Kalyan. Pawan Kalyan was born on 1972 October 2nd. Due to the ocassion of his birthday their are some interesting facts about Pawan Kalyan.