ప్రభాస్ గురించి మనకు తెలీని ఆసక్తికర విషయాలు

Interesting facts about Prabhas

11:27 AM ON 24th October, 2016 By Mirchi Vilas

Interesting facts about Prabhas

టాలీవుడ్ లో బాహుబలికి ముందు.. బాహుబలికి వెనుక అనే కేటగిరీ వచ్చేసింది. ఎందుకంటే బాహుబలి సృష్టించిన మెరుపు రికార్డులు అలాంటివి మరి. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ రేంజ్ అమాంతం ఎక్కడికో చేరింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పేరుగా ప్రభాస్ పేరు నిలిచింది. ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ కెవరూ సాటిరారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు ఆదివారం జరిగింది. 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బర్త్ డే బాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

1/13 Pages

1. ప్రభాస్ 1979లో చెన్నైలో జన్మించాడు. ప్రభాస్ అమ్మ పేరు శివకుమారి. నాన్న పేరు సూర్యనారాయణ రాజు. ప్రభాస్ పెదనాన్న తెలుగులో ఓ వెలుగువెలిగిన హీరో కృష్ణంరాజు అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.

English summary

Interesting facts about Prabhas