సంజీవని గురించి మీకు తెలియని రహస్యాలు!

Interesting facts about Sanjeevani

12:52 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Interesting facts about Sanjeevani

ఒకసారి రామాయణంలోకి వెళ్తే.. అందులో రావణుడితో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు శత్రువుల దాడికి మూర్ఛపోతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవని తెచ్చి తిరిగి లక్ష్మణుడు బతికేలా చేస్తాడు. అవును కదా. ఇది అందరికీ తెల్సిందే. సంజీవిని ఎక్కడ ఉంటుందని అంటే, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం తిరుమలయ్య గుట్టపై వున్నాయట. అక్కడి డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య ఇటీవల ఈవిషయం గుర్తించాడట. ఇప్పుడు ఆ మొక్క గురించిన విషయం మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. అయితే నిజంగా సంజీవని మొక్క చనిపోయిన మనుషుల్ని బతికించగలదా? ఆ మొక్కకు అంతటి శక్తి ఉందా? అనేది తేలాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/7 Pages

శాస్త్రీయ నామం సెలగినెల్లా బ్రైయాప్టెరిస్...


ఎత్తయిన పర్వతాలపై మాత్రమే పెరిగే సంజీవని మొక్క శాస్త్రీయ నామం సెలగినెల్లా బ్రైయాప్టెరిస్ అని అంటున్నారు. తెలంగాణలో ఈ మొక్కను పిట్టకాలుగా పిలుస్తారట. ఇది రాళ్లపైన మొలుస్తుంది. 6, 7 నెలల పాటు నీరు లేకున్నా ఈ మొక్క బతికేయగలదట.

English summary

Interesting facts about Sanjeevani