సన్నీలియోన్ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు

Interesting facts About Sunny Leone

03:19 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Interesting facts About Sunny Leone

బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ నీలి చిత్రాలకు టాటా చెప్పేసి, బాలీవుడ్ సినిమా జిస్మ్-2 సినిమాలో తన అందచందాలతో హాట్ హాట్ గా కనిపించి ఒక్కసారిగా సంచలనం రేపింది. తెలుగులో కూడా మంచు మనోజ్ సరసన నటించిన సన్నీలియోన్ టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీలియోన్ కు కోట్ల మంది అభిమానులున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్లను సైతం తలదన్నే రీతిలో వెలిగిపోతున్న సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లోకి ఎంటరయ్యిపొండి......

1/16 Pages

అసలు పేరు

సన్నీ లియోన్ అసలు పేరు పేరు ఏంటో ఎవరికీ తెలియదు, సన్నీ అసలు పేరు "కరింజిత్ కౌర్ వోహ్రా". ఆ తరువాత తన అడల్ట్ కెరీర్ కోసం సన్నీ లియోన్ గా పేరు మార్చుకుంది.

English summary

Ex-Porn Sunny Leone was became popular in Bollywood and she made a debut with the movie Jism-2 in Bollywood and here are some interesting facts about Sunny Leone that many of us Don't know.