సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలీని నిజాలు

Interesting Facts About Super Star Mahesh Babu

12:01 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Interesting Facts About Super Star Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పిన్స్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రం తనదైన ముద్ర వేసాడు. పేరుకు నట వారసుడైనా, తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 22 సినిమాలే చేసినా, మహేష్ ఫాలోయింగ్ మాత్రం చెప్పలేనిది. 40 ప్లస్ లోకి అడుగుపెడుతున్న మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వివరాల్లోకి వెళ్లిపోదామా

1/15 Pages

పుట్టుక - ఫామిలీ ..

మహేష్ బాబు 1975 ఆగష్టు తొమ్మిదవ తేదీన మద్రాస్ లో ప్రఖ్యాత తెలుగు సినీనటుడు ఘట్టమనేని కృష్ణ - ఇందిరాదేవి దంపతులకు జన్మించాడు. మహేష్ కు అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మంజుల) చెల్లెలు ప్రియదర్శిని వున్నారు.

English summary

Super Stasr Mahesh Babu has huge fan following and he was one of the top hero in south film industry and today was his birthday. Here are some interesting facts about Mahesh Babu.