ట్విట్టర్ గురించి ఆసక్తికరమైన  నిజాలు

Interesting facts about Twitter

01:07 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Interesting facts about Twitter

ట్విట్టర్ అనేది ఉచిత సాంఘిక నెట్ వర్కింగ్ మరియు సూక్ష్మ-బ్లాగ్ అని చెప్పవచ్చు. దీనిలో సందేశాలను పంపవచ్చు, వచ్చిన సందేశాలను చదవవచ్చు. ట్విట్టర్ లో  140 అక్షరముల దాకా సందేశాలను పంపవచ్చు. 2006 లో సృష్టించిన ట్విట్టర్ లో ప్రతి నెల 300 మిలియన్లకు పైగా ట్వీట్లు మరియు 240 మిలియన్ల వినియోగదారులు చురుకుగా ఉంటున్నారు. ప్రభుత్వం తమ సొంత అజెండాలను  కొనసాగించేందుకు సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ని ఉపయోగిస్తుంది. ఇక్కడ  ట్విట్టర్ గురించి మనకు తెలియని పది విషయాలు ఉన్నాయి.

ఇవి కుడా చదవండి నమ్మలేని  క్రేజీ పండుగలు

ఇవి కుడా చదవండి మరణం గురించి తెలియని విషయాలు

ఇవి కుడా చదవండి ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

1/11 Pages

ఇది ఒక సామాజిక నెట్ వర్క్

మొదట ఇంటర్ నెట్ ద్వారా SMS పంపిచుకొనే విధంగా ఉండేలా  పోడ్కాస్ట్ సంస్థ రూపొందించింది. ఆ తర్వాత జాక్ డోర్సే వచ్చాక వ్యక్తులు చిన్న గ్రూపులుగా సంభాషించడానికి అనుకూలంగా మార్పులు జరిగాయి. వాణిజ్య అవసరాలకు ట్విట్టర్ ఒక  నిర్వచనంగా మారింది. ట్విటర్ యొక్క మూలం అయిన ఇంటర్నెట్ కూడా బలమైన పోలిక కలిగి ఉంది. ఈ  వ్యవస్థ ప్రారంభం అయ్యాక అనేక సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ చేసారు.

English summary

In this article, we have listed about  facts about Twitter. 347,000 Tweets are sent every minute. According to a study, Twitter is more addictive than cigarettes and alcohol.