ఇంట్రెస్టింగ్ ఇంటర్వల్ టైటిల్స్

Interesting Interval title cards in telugu movies

06:01 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Interesting Interval title cards in telugu movies

మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎప్పుడూ ఏదో కొత్త దనం కోరుకుంటారు. వాళ్ళు తెరకెక్కించే ప్రతీ సినిమాలోని ఏదో కొత్త విషయం పరిచయం చేస్తారు. అలా తన ప్రతీ సినిమాలో ఇంటర్వెల్‌ టైటిల్స్ లో వైవిధ్యం చూపించే దర్శకుడు పూరీ జగన్నాధ్‌. ఆ తరువాత చాలా మంది దీనిని ఫాలో అయ్యారు, అవుతున్నారు కూడా. అలా మన తెలుగు సినిమాల్లో వచ్చిన ఇంటరెస్టింగ్‌ ఇంటర్వెల్‌ టైటిల్స్ ని మీకోసం అందిస్తున్నాం, చూసి ఆనందించండి.

1/11 Pages

10. లెజెండ్‌: (లెజెండ్‌ జస్ట్‌ అరైవ్డ్)


నందమూరి నటి సింహం బాలకృష్ణ నటించిన చిత్రం 'లెజెండ్‌'. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఇంటర్వెల్‌ ఫైట్‌ వద్ద సీనియర్‌ బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఫైట్ అయిపోయాక 'లెజెండ్‌ జస్ట్‌ అరైవ్డ్' అని ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది.

English summary

Interesting Interval title cards in telugu movies which was impressed by audience. Our directors creativity is very good at interval bangs.