శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Interesting news about Boney kapoor

06:55 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Interesting news about Boney kapoor

 శ్రీదేవి ఆగష్టు 13వ తేది 1963వ సంవత్సరములో శివకాశి లో జన్మించింది. ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో కథానాయికగా నటించింది. శ్రీదేవి దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.  శ్రీదేవి గురించి మరికొన్ని విషయాలు స్లైడ్ షో లో  పొందుపరిచాం.

విజయ్‌ మాల్యా గురించి షాకింగ్‌ నిజాలు

దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

చైనా గురించి కొన్ని వాస్తవాలు

1/9 Pages

బాల నటిగా

శ్రీదేవి ఒక అగ్ర కథానయక. శ్రీదేవి తన నటనా జీవితాన్ని 1967 లో బాల నటిగా కన్దన్ కరుణాయ్  అనే తమిళ చిత్రం తో మొదలు పెట్టింది. 

English summary

Kapoor was born on 22 April 1955 in Meerut, Uttar Pradesh, India. He is the son of the late Surinder Kapoor who was a Bollywood film producer.